Basar IIIT Students Demands : సమస్యలు లేవని చెబితే ఊరుకోమంటున్న స్టూడెంట్స్ | ABP Desam
2022-06-20 0
ఏడురోజులుగా Basara IIIT విద్యార్థులు చేస్తున్న పోరాటం కొనసాగుతూనే ఉంది. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం కేసీఆర్ బాసరకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస వసతులు లేకుండా ఎలా ఉండాలని స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.